Minister Gangula | రాజ్ భవన్లో రాజకీయాలు తగదు.. తమిళసై వ్యాఖ్యలను ఖండించిన కమలాకర్
Minister Gangula | రాజ్‌భవన్‌లో రాజకీయాలు చేయడం తగదని గవర్నర్ తమిళసై వ్యాఖ్యల్ని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు.
Minister Gangula | రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ గవర్నర్ తమిళసై చేసిన రాజకీయ వాఖ్యల్ని మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా ఖండించారు. గవర్నర్ తన స్థాయికి తగినట్లు మాట్లాడాలని చెప్పారు. రాజ్‌భవన్‌లో రాజకీయాలు చేయడం మంచిది కాదని గురువారం వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి, ప్రధాని మద్య సంబంధం మాదిరిగానే ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య సంబంధాలు ఉంటాయని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు.
రాజకీయాలే చేయాలనుకుంటే రాజ్ భవన్లో ఉండి చేయడం సరి కాదని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కాక, రాజ్యాంగ బద్ద హోదాలో ఉన్నట్లుగా గవర్నర్ ప్రవర్తించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

