Union Budget | హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు: కేంద్ర ఆర్థిక మంత్రి
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లోని అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాస్తామని చెప్పారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లోని అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాస్తామని చెప్పారు. అదేవిధంగా విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్లకు ప్రత్యేక సాయం అందిస్తామన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తి ప్రారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. అయితే ఆ మొత్తం ఎంతనే విషయాన్ని మంత్రి స్పష్టం చేయలేదు.
ఇక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం అందిస్తామన్నారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనంగా నిధులు కేటాయిస్తామన్నారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం ఉంటుందన్నారు. పోలవరానికి కావాల్సిన నిధులు అందిస్తామని చెప్పారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు, రైతులకు జీవనాడి వంటిదన్నారు. అది భారత ఆహార భద్రతకు ఎంతో కీలకమైందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

