తెలంగాణలో 2,982 కరోనా కేసులు.. 21 మరణాలు
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణ కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,837 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్ : తెలంగాణ కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,837 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసులు 5,74,026కు చేరాయి. 5,33,862 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 36,917 ఉన్నాయి. మొత్తం 3247 మంది మృతి చెందారు. ఇవాళ 1,00,677 శ్యాంపిళ్ల పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వానని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

