త్వరలో మూడు జిల్లాల్లో కొత్తగా వెటర్నరీ కళాశాలలు : మంత్రి తలసాని
Minister Talasani Srinivas Yadav | త్వరలో సిద్ధిపేట, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో కొత్తగా వెటర్నరీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నర్సింహారావు వెటర్నరీ
Minister Talasani | త్వరలో సిద్ధిపేట, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో కొత్తగా వెటర్నరీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో కొత్తగా రూ.12.75కోట్ల వ్యవయంతో నిర్మించిన వెటర్నరీ క్లినిక్ కాంప్లెక్స్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని జీవాల సంఖ్యకు అనుగుణంగా పశువైద్యులను యూనివర్సిటీ తీర్చిదిద్దుతుందన్నారు. విద్యార్థులకు యూనివర్సిటీ మెడిసిన్, గైనకాలజీ, డయాగ్న సిస్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్ని ఒకే భవనంలో అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో ఎండో స్కోపీ, స్కానింగ్, బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకువస్తామని, ఇతర రాష్ట్రాల విద్యార్థులను సైతం ఆకర్షించేలా అత్యాధునిక పరికరాలతో కూడిన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

