Home
Telangana
New Ideas Innovations Are Needed In The Agricultural Sector Governor Tamilisai Soundararajan
వ్యవసాయ రంగంలో వినూత్న ఆవిష్కరణలు అవసరం : గవర్నర్
ఆవిష్కరణలు అవసరం | వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలు అవసరమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలు అవసరమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాధనలో వ్యవసాయ రంగం పాత్ర కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు.
శనివారం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వర్చువల్ విధానంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రమేశ్ చంద్‌తో కలిసి గవర్నర్ తమిళి సై విద్యార్థులకు, పరిశోధకులకు పట్టాలు ప్రదానం చేసి మాట్లాడారు.
వ్యవసాయం, పాడిపశువులతో ఆదాయం పెరుగుతుందని అన్నారు. వ్యవసాయ రంగానికి మరిన్ని ప్రోత్సహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

