ప్రగతి పాలనకు ప్రతీకలు

- త్వరలో అందుబాటులోకి కొత్త కలెక్టరేట్లు, పోలీసు భవనాలు
నిజామాబాద్/ వరంగల్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనాలు సకల వసతులతో సిద్ధమవుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కలెక్టరేట్ల భవన నిర్మాణాలు పూర్తికాగా తుది మెరుగులు దిద్దుతున్నారు. కామారెడ్డి జిల్లాలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న జిల్లా పోలీస్ భవన నిర్మాణం కూడా పూర్తి కావొచ్చింది. ఒక్కో కలెక్టరేట్ నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు రూ.60 కోట్లు వెచ్చించిం ది. త్వరలోనే ఈ భవనాలను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

