NEET | మధ్యాహ్నం 2 గంటల నుంచి నీట్ పరీక్ష.. 1.30 గంటల తర్వాత ఎగ్జామ్ సెంటర్లోకి నో ఎంట్రీ
వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) యూజీ ఆదివారం జరుగనుంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 18.72 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 499 నగరాలు, పట్టణాలు సహా విదేశాల్లో పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) యూజీ ఆదివారం జరుగనుంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 18.72 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 499 నగరాలు, పట్టణాలు సహా విదేశాల్లో పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. తెలుగుతో పాటు 13 భాషల్లో పరీక్ష రాయవచ్చు. ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లో అనుమతిస్తారు. అయితే 1.30 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్రం నుంచి దాదాపు 70 వేల మంది పరీక్ష రాయనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా రాష్ట్రంలో 115 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నీట్ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పలు నిబంధనలు, ఆంక్షలు విధించింది. నిబంధనలు అతిక్రమించినవారిని మూడేండ్ల వరకు డిబార్ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. పరీక్షా సమయం కంటే గంట ముందుగా సెంటర్లకు చేరుకుంటే మంచిందని చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- Medical Courses
- neet
- NTA
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

