రాయలసీమ ఎత్తిపోతల చేపడితే ఏపీ సీఎస్ జైలుకే..
రాయలసీమ ఎత్తిపోతల | ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎన్జీటీ

చెన్నై : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ( ఎన్జీటీ ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పనులు చేస్తున్నారని తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్ ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ ధిక్కరణ పిటిషన్‌ను చెన్నై ఎన్జీటీ ఇవాళ విచారించింది.
ఎత్తిపోతల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 12కి ఎన్జీటీ వాయిదా వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలోనే ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

