Home
Telangana
National Bc Commission Chairman Hansraj That He Will Write A Letter To The Rbi Governor For Constitution Maker Ambedkars Photo On The Currency
అంబేద్కర్ ఫొటో కోసం ఆర్బీఐకి లేఖ రాస్తా
కరెన్సీపై రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫొటో కోసం ఆర్బీఐ గవర్నర్‌కు లేఖ రాస్తానని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ పేర్కొన్నారు.
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): కరెన్సీపై రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫొటో కోసం ఆర్బీఐ గవర్నర్‌కు లేఖ రాస్తానని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ పేర్కొన్నారు.
సోమవారం ఢిల్లీలో హన్స్‌రాజ్‌ను కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం కలిసి వినతిపత్రం సమర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని వినతిపత్రంలో కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

