Home
Telangana
Munugode Bypoll Results Bjp Candidate Rajagopal Reddy Felt Unhappy With Trs Leads In Chautuppal
చౌటుప్పల్ ప్రజలపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి..
Rajagopar reddy |
Munugode bypoll results: మునుగోడులో కారు పార్టీ దూసుకెళ్తున్నది. మొదటి రౌండ్ నుంచి ప్రత్యర్థి పార్టీలపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీ 613 ఓట్లతో ముందంజలో ఉన్నది. దీంతో బీజేపీ అభ్యర్థి నైరాశ్యంలో కూరుకుపోయారు. తనకు పూర్తిగా పట్టున్న చౌటుప్పల్ మండలంలో అనుకున్నంతగా ఓట్లు పోలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఓట్లు మాత్రం రాలేదని చెప్పారు. మండల ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపడంతో నిరాశలో మునిగిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

