దళితులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా.. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షలు దళితులకు వెంటనే ఇవ్వకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు.
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్
కామారెడ్డి, సెప్టెంబర్ 6 : కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా.. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షలు దళితులకు వెంటనే ఇవ్వకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు అక్టోబర్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహాదీక్ష చేపట్టి, నమ్మించి మోసం చేసిన రేవంత్ సర్కార్‌కు మాదిగల సత్తా చూపుతామని తెలిపారు. సమావేశంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు కొత్తూరి సాయిలు, దుబ్బాక లక్ష్మి, నారాయణ, రాజేశ్, స్వామి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

