రుతుపవనాల ప్రవేశం ఈసారి ఆలస్యం

హైదరాబాద్ : రుతుపవనాలను స్వాగతించేందుకు దేశం ఒకవైపు సన్నద్ధమవుతుండగా ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అవుతాయని మరోవైపు వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. వరుసగా తలెత్తిన రెండు తుఫానులే ఇందుకు కారణమని వారు పేర్కొంటున్నారు. బే ఆఫ్ బెంగాల్లో సంభవించిన సైక్లోన్ యాస్, అరేబియా సముద్రంలో సంభవించిన సైక్లోన్ తౌక్టే ఇందుకు కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ ప్రకారం.. నైరుతి రుతుపవనాలు జూన్ 1నే కేరళను తాకుతాయని తాము ఊహించినట్లు తెలిపారు. కాగా అది ఇప్పుడూ జూన్ 3 ప్రాంతంలో మాత్రమే కేరళను తాకనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జూన్ రెండవ వారంలో మాత్రమే రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ కె. నాగరత్న తెలిపారు.
రుతుపవనాల గాలులను ఈ రెండు బలమైన తుఫానులు బలహీనపరిచాయన్నారు. నివేదికల ప్రకారం కేరళ సమీపంలో గాలులు ఇప్పటికీ ఉత్తర దిశగా వీస్తున్నట్లు వాస్తవానికి అక్కడ అవి నైరుతి దిశలో ఉండాలన్నారు. ఇది రాష్ట్రంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందనేదానిపై నాగరత్నం మాట్లాడుతూ.. జూన్ నాటికి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ తేలికపాటి వర్షాలే ఉంటాయని జులైలో ఇవి పుంజుకోనున్నట్లు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

