Vijayashanti | కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేదు.. ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
Vijayashanti | కాంగ్రెస్ పాలనలో(Congress rule) మహిళలకు రక్షణ లేదు అని సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Vijayashanti | కాంగ్రెస్ పాలనలో(Congress rule) మహిళలకు రక్షణ లేదు అని సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు రాజ్ కుమార్ బెయిల్‌పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. రాజ్ కుమార్ దగ్గర లంచం తీసుకుని పోలీసులు విడుదలకు సహకరించారన్న విషయం తెలిసి షాక్‌కు గురయ్యానని తెలిపారు. పోలీసులు చేసిన తప్పుతో నిందితుడు ఆరుగురి ప్రాణాలను కడతేర్చాడని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి, మహిళల శాంతి, భద్రతలను కాపాడాలని విజయశాంతి కోరారు. కాగా, సొంత పార్టీకే చెందిన ఓ మహిళా నాయకులురాలు రాష్ట్రంలోని మహిళల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అసమర్ధ పాలన వల్లే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హోంమంత్రి మరొకరి కేటాయించి శాంతి భద్రతలను కాపాడాలని ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

