కోటి ప్రమాద బీమా ఎక్కడ? : ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
ఈ ఏడాది జూన్ 25 తర్వాత మరణించిన 20 మంది ఉపాధ్యాయులకు ప్రమాద బీమా కింద రూ.కోటి ఆర్థిక సాయం ఎక్కడ..? అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమాద బీమా పథకం అమలు’ అనే అంశంపై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం రూ.కోటి ప్రమాద బీమా ఇస్తామని జీవో తెచ్చిందని.. మరి క్షేత్రస్థాయిలో ఈ స్కీమ్ అమలవుతున్నదా..? అని ప్రశ్నించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది జూన్ 25 తర్వాత మరణించిన 20 మంది ఉపాధ్యాయులకు ప్రమాద బీమా కింద రూ.కోటి ఆర్థిక సాయం ఎక్కడ..? అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమాద బీమా పథకం అమలు’ అనే అంశంపై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం రూ.కోటి ప్రమాద బీమా ఇస్తామని జీవో తెచ్చిందని.. మరి క్షేత్రస్థాయిలో ఈ స్కీమ్ అమలవుతున్నదా..? అని ప్రశ్నించారు.
ఉద్యోగి చనిపోతే తక్షణసాయంగా అంతిమ సంస్కారాలకు రూ.30వేలు చెల్లించే వ్యవస్థ ఉన్నదని, కానీ ఆ బిల్లులు సైతం నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. హెల్త్ కార్డు పథకం అమలును మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
Evening Court | ఈవెనింగ్ కోర్టులు వద్దు.. హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
RTC Merger | అటకెక్కిన ఆర్టీసీ విలీనం.. మూడేండ్లు కావొస్తున్నా నెరవేరని హామీ!
IND vs NZ | ఫాలోఆన్ తప్పినా.. ఆలౌట్తో భారత్‌కు కష్టాలు!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

