MLC Kavitha | నిన్న స్కూటీ, నేడు కారు..ప్రచారంలో దూసుకెళ్తున్న ఎమ్మెల్సీ కవిత : వీడియో
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం (Election campaign)లో పాల్గొంటూ బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. నిన్నటికి నిన్న బీఆర్ఎస్ బోధన్ అభ్యర్థి షకీల్ నామినేషన్ సందర్భంగా ఓ సామాన్య ప్రాయాణికురాలిగా స్కూటీ నడిపి అందరిని ఆకట్టుకున్నారు.
నిజామాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం (Election campaign)లో పాల్గొంటూ బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. నిన్నటికి నిన్న బీఆర్ఎస్ బోధన్ అభ్య ర్థి షకీల్ నామినేషన్ సందర్భంగా ఓ సామాన్య ప్రాయాణికురాలిగా స్కూటీ నడిపి అందరిని ఆకట్టుకున్నారు. నేడు నిజామాబాద్(ఁుటలచలమలద) అర్బన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో భాగంగా.. బీఆరెస్ పార్టీ ఎన్నికల గుర్తు నమూనాగా తయారు చేసిన గులాబీ అంబాసిడర్ కారును స్వయంగా నడిపి హల్చల్ చేశారు.
కవిత ఎమ్మెల్యే నివాసం నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు అంబాసిడర్ కారు నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆమె కారు వెనుక పార్టీ శ్రేణులు బైక్లు, కార్లతో భారీగా ర్యాలీగా సాగారు. కాగా, నిన్న స్కూటీ, నేడు కారు డ్రైవ్ చేయడంతో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

