HomeTelanganaMla Pocharam Srinivas Reddy Handed Over Kalyanalakshmi And Shaadi Mubarak Checks To 118 Beneficiaries
ఆడబిడ్డల కష్టాలు తీర్చేందుకే కల్యాణలక్ష్మి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో పలు మండలాలకు చెందిన 118 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అందజేశారు.

ఆడబిడ్డల కష్టాలను గుర్తించే కేసీఆర్ ఈ పథకాన్ని తెచ్చారని చెప్పారు.