విద్యాసంస్థల ప్రారంభంపై అధికారులతో మంత్రి సబిత సమావేశం
మంత్రి సబిత| రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి విద్యా సంస్థలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి విద్యా సంస్థలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో పునఃప్రారంభానికి సంబంధించిన విధివిధానాలపై చర్చించనున్నారు. అనంతరం ప్రతిపాదనలు సిద్ధంచేసి సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పిస్తారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గడంతోపాటు, కరోనా పూర్తి నియంత్రణలోకి రావడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

