తల్లి జన్మనిస్తే.. గురువులు బతుకును నేర్పుతారు: మంత్రి సబితా రెడ్డి
మంత్రి సబితా రెడ్డి | తల్లి జన్మనిస్తే.. గురువులు బతుకును నేర్పుతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యారంగాన్ని తిరిగి గాడిన పెడుతున్నామని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన

హైదరాబాద్: తల్లి జన్మనిస్తే.. గురువులు బతుకును నేర్పుతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యారంగాన్ని తిరిగి గాడిన పెడుతున్నామని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయులంతా కృషి చేయాలని సూచించారు.
కోవిడ్ కారణంగా చాలా రంగాలు నష్టపోయాయని చెప్పారు. విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. గురుకులాల్లో ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని మంత్రి సబితా రెడ్డి చెప్పారు. సర్కారు బడుల్లో 2.50 లక్షల మంది విద్యార్థులు చేరారన్నారు. అందులో 1.20 లక్షల మంది ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని వెల్లడించారు. విద్యావ్యవస్థకు రూ.4 వేల కోట్లు కేటాయించామన్నారు. విద్యార్థుల్లో నైతిక, మానవతా విలువలు పెంపొందించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

