దళిత బంధుతో దేశ పాలకులకు సవాల్
రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ పాలకులకు సవాల్ విసిరారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని 6 గ్రామాలకు చెందిన దళితబంధు లబ్ధిదారులకు సోమవారం జూపల్లి గ్రామంలో 305 యూనిట్లను ఎంపీ రాములు, టీఆర్ఎస్ జడ్పీ చైర్పర్సన్ పద్మావతి, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు
కల్వకుర్తి/ చారకొండ, అక్టోబర్ 3: రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ పాలకులకు సవాల్ విసిరారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని 6 గ్రామాలకు చెందిన దళితబంధు లబ్ధిదారులకు సోమవారం జూపల్లి గ్రామంలో 305 యూనిట్లను ఎంపీ రాములు, టీఆర్ఎస్ జడ్పీ చైర్పర్సన్ పద్మావతి, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎమ్మెల్సీ కశిరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి మంత్రి పంపిణీ చేశారు.
మంత్రి మాట్లాడుతూ.. సామాజిక వివక్షకు గురై, ఆర్థిక ఇబ్బందులతో అష్టకష్టాలు పడిన దళిత బిడ్డలకు సామాజిక ప్రేరణగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్న ధీశాలి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. దేశాన్ని సంపదలో అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న క్రమంలో ఆయనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

