ఆ మృగం చనిపోయిందని డీజీపీ చెప్పారు.. మంత్రి కేటీఆర్ ట్వీట్
Minister KTR | సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు పల్లకొండ రాజు మృతిపై ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్‌పై నిందితుడు రాజు మృతదేహం లభ్యమైనట్లు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పినట్లు కేటీఆర్ తన

హైదరాబాద్ : సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు పల్లకొండ రాజు మృతిపై ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్‌పై నిందితుడు రాజు మృతదేహం లభ్యమైనట్లు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పినట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చైత్రకు న్యాయం జరిగిందంటూ #JusticeForChaithra యాష్‌ట్యాగ్‌ను కూడా కేటీఆర్ తన ట్వీట్లో పోస్టు చేశారు. ఈ నెల 9న హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై రాజు అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన సంగతి తెలిసిందే.
Just been informed by @TelanganaDGP Garu that the beast who raped the child has been traced & found dead on a railway track at station Ghanpur#JusticeForChaithra https://t.co/TCx2BHvVhG
— KTR (@KTRBRS) September 16, 2021
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

