Minister KTR | తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో తెలంగాణ ఉందని పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రస్థానంపై హైదరాబాద్‌లోని హోటల్ కాకతీయలో ప్రజంటేషన్ ఇస్తున్నారు.