Home
Telangana
Minister Ktr At The Inaugurated Eye Technology Engineering Centre At Lv Prasad Kismatpur Campus
దేశానికి సేవ చేయాలని ఉద్యోగం వదిలేసి వచ్చా : కేటీఆర్

రంగారెడ్డి : నా దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదిలేసి వచ్చేశానని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇండియా ఇప్పుడు ఉన్నట్లుగా లేదని అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా దేశంలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఐ టెక్నాలజీ ఇంజనీరింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అతి పెద్ద వైద్య పరికరాల పార్కును ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అందరికీ కంటి పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

