Konda Surekha | వేములవాడ రాజన్న సన్నిధిలో మంత్రి కొండా సురేఖ
Konda Surekha | మంత్రి కొండా సురేఖ( Konda Surekha) వేములవాడ రాజన్నను (Vemulawada Rajanna) దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి వచ్చి మొక్కులు(Pujas) తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మనవడి పుట్టు వెంట్రుకల మొక్కలు స్వామివారికి చెల్లించుకున్నామని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల : మంత్రి కొండా సురేఖ( Konda Surekha) వేములవాడ రాజన్నను (Vemulawada Rajanna) దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి వచ్చి మొక్కులు(Pujas) తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మనవడి పుట్టు వెంట్రుకల మొక్కలు స్వామివారికి చెల్లించుకున్నామని తెలిపారు. మంత్రి అయిన తర్వాత ఇంతకుముందు కూడా స్వామివారి దర్శనం కోసం వచ్చామన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ఈవోను కూడా మార్చామని గుర్తు చేశారు.
అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. వచ్చే మాసంలో అభివృద్ధిపై సీఎం మీటింగ్ కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు. యాదాద్రి తరహాలో వేములవాడ కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వేములవాడ రాజన్నకు 65 కేజీల బంగారం, 5000 కిలోల వెండి ఉంది. వెండి, బంగారాన్ని దేవుడి కార్య నిమిత్తం వాడుదామన్నారు. గీసుకొండ సంఘటనపై ప్రశ్నించగా ఇది దేవాలయం ఇక్కడ ఎలాంటి రాజకీయాలు మాట్లాడనని తేల్చి చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

