మీ అభిమానం, ప్రేమను గుండెల్లో పెట్టుకుంటా : మంత్రి హరీష్ రావు
Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం జరుపుకోబోయే తన జన్మదినం సందర్భంగా.. అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు. నా పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తూ, సందేశాలు పంపుతున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్ 3న (శుక్రవారం) నేను హైదరాబాద్‌లో కానీ, సిద్దిపేటలో కానీ ఉండడం లేదు.
ముందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండవలసి వస్తోంది. నా పట్ల మీకున్న ప్రేమను సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంతున్నాను. మీ అభిమానానికి మరోసారి తల వంచి నమస్కరిస్తున్నన్నాను. మీరు చూపించే ఆదరాభిమానాలు, ప్రేమను నా గుండెల్లో పెట్టుకుంటాను అని హరీశ్‌రావు సందేశం ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

