MLA Jogu Ramanna | ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
MLA Jogu Ramanna | కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేని నాయకులు ప్రజా సంక్షేమం ఎలా చేస్తారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మంచి పేరు తెచ్చి పెడుతున్నాయని..అదే ఉత్సాహంతో ప్రజలకు మరింత సేవలు అందించే దిశగా కార్యకర్తలు ముందుకు నడవాలని ఎమ్మెల్యే అన్నారు.
ఆదిలాబాద్ : కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేని నాయకులు ప్రజా సంక్షేమం ఎలా చేస్తారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మంచి పేరు తెచ్చి పెడుతున్నాయని..అదే ఉత్సాహంతో ప్రజలకు మరింత సేవలు అందించే దిశగా కార్యకర్తలు ముందుకు నడవాలని ఎమ్మెల్యే అన్నారు. జైనథ్ మండలంలో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రామన్న పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రామన్న సమక్షంలో పార్టీలో చేరిన కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు
మొదట జైనథ్ బస్టాండు నుంచి చేరికల కార్యక్రమం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ యాసం నర్సింగ్ రావు, మాజీ మండల ఉపాధ్యక్షుడు అల్లూరి కల్చప్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ నాగన్న విఠల్‌తో పాటు మాజీ సర్పంచులు నరేందర్ రెడ్డి, మరో 500ల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

