అంతర్జాతీయ సదస్సుకు మనోడు
అమెరికాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లికి చెందిన డాక్టర్ ధరావత్ మోహన్ భారత్ తరఫున హాజరు కానున్నారు. ఈ నెల 5 నుంచి 8 వరకు అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ‘ట్రబులింగ్ టైమ్స్ సౌత్ ఏషియా
గూడూరు, అక్టోబర్ 3: అమెరికాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లికి చెందిన డాక్టర్ ధరావత్ మోహన్ భారత్ తరఫున హాజరు కానున్నారు. ఈ నెల 5 నుంచి 8 వరకు అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ‘ట్రబులింగ్ టైమ్స్ సౌత్ ఏషియా, ది పోస్ట్ కలోనియల్’ అంశంపై ప్రసంగించేందుకు వెళ్లనున్నారు.
ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల ప్రతినిధులు ఎంపిక కాగా, అందులో భారత్ నుంచి మోహన్ ఒక్కరే ఉన్నారు. ఇప్లూలో డాక్టరేట్ పొందిన మోహన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతంలో పరిశోధనలు చేసేందుకు హార్వర్డ్, పెన్సిల్వేనియా తదితర వర్సిటీలకు వెళ్లారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

