బాసరలో వైభవంగా మూలా నక్షత్ర వేడుకలు
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్రంలో ఆదివారం మూలా నక్షత్ర వేడుకలను వైభవంగా నిర్వహించారు.
- అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
బాసర, అక్టోబర్ 2 : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్రంలో ఆదివారం మూలా నక్షత్ర వేడుకలను వైభవంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి ఒడిబియ్యం, చీరె, పట్టువస్ర్తాలను అమ్మవారికి సమర్పించారు.
శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని చిన్నారులకు అక్షరశ్రీకార పూజలు చేయించారు. ఈ వేడుకలో నిర్మల్, నిజామాబాద్ జడ్పీ చైర్పర్సన్లు విజయలక్ష్మి, విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

