Missing Weapons case | మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు.. ముగ్గురు ఆర్మీ అధికారులు అరెస్ట్..!
Missing Weapons case | సికింద్రాబాద్‌లో గత నెల 30న మద్రాస్ రెజిమెంట్‌లో చోరీకి గురైన ఆయుధాల కేసులో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ ఆయుధాల చోరీ ఒక్కరోజులో జరిగింది కాదని, మూడు నెలలుగా ఒక్కో ఆయుధాన్ని మాయం చేశారని గుర్తించారు.
Missing Weapons case : సికింద్రాబాద్‌లో గత నెల 30న మద్రాస్ రెజిమెంట్‌లో చోరీకి గురైన ఆయుధాల కేసులో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ ఆయుధాల చోరీ ఒక్కరోజులో జరిగింది కాదని, మూడు నెలలుగా ఒక్కో ఆయుధాన్ని మాయం చేశారని గుర్తించారు. ఆయుధాగారం వద్ద రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సీసీటీవీ కెమెరాలు ఆపేసి, డ్యూటీలో ఉన్న గార్డులను వేర్వేరు పనులపై పంపించి ఆయుధాలను మాయం చేశారు.
ఇదంతా దొంగల పనిగా చిత్రీకరించేందుకు ఘటన జరిగిన రోజున తాళాలు పగలగొట్టి నిందితులు డ్రామా ఆడారు. అయితే ఎవరి కోసం ఆయుధాలు దొంగలించారు..? ఉగ్రవాద కుట్ర దాగి ఉందా..? నేరుగా అధికారులే ఈ పని చేశారా..? లేక అగ్నివీర్లను బెదిరించి చేయించారా..? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. డిఫెన్స్ ఇంటెలిజెన్స్, మిలిటరీ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

