ఆర్టీసీ ఐటీని బలోపేతం చేస్తాం.. నూతన ఈడీ(ఐటీ) రాజశేఖర్
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పీఏఎం అండ్ లీగల్)గా సీనియర్ అధికారి ఎం రాజశేఖర్ బుధవారం బస్ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పీఏఎం అండ్ లీగల్)గా సీనియర్ అధికారి ఎం రాజశేఖర్ బుధవారం బస్ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ ఐటీ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామని, ప్రయాణికులకు టికెట్ బుకింగ్, లైవ్ బస్ ట్రాకింగ్ వంటి డిజిటల్ సేవలను మరింత మెరుగ్గా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆయనకు సిబ్బంది, ఇతర విభాగాల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

