Weather Upates | వాయుగుండంగా మారిన అల్పపీడనం.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు!
Weather Upates | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, చురుకైన రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Weather Upates | హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, చురుకైన రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షపాతం పుంజుకొనే సూచనలు కనిపిస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

