శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు గురువారం 1,71,460 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. దీంతో అధికారులు సాగర్ 18 క్రస్ట్ గేట్లను ఎత్తి 1,59,210 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.