సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకుందాం : మంత్రి సత్యవతి రాథోడ్
Minister Satyavathi Rathod | భారతదేశం సమాఖ్య రాష్ట్రాల సమాహరమని, ఈ సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ గారు కంకణబద్దులయ్యారని, దీనికి నేడు దేశమంతా సహకరిస్తోంది అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసి రాజ్యాంగాన్ని రాజకీయం చేసే వారికి సరైన రీతిలో ప్రజలే బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యంత గొప్ప లిఖిత రాజ్యాంగం ఉన్న భారతదేశం సగర్వంగా జరుపుకుంటున్న 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గిరిజన సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలే ప్రభువులుగా పాలించుకునే గొప్ప లక్షణం ఈ గణతంత్రమని…అందుకే ఈ రోజును మనమంతా జాతీయ పండుగగా ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.కొవిడ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నిబంధనల మేరకు ఈ గణతంత్ర దినోత్సవాలు నియంత్రిత విధానంలో చేసుకోవాల్సి వచ్చిందన్నారు.
భారతదేశం సమాఖ్య రాష్ట్రాల సమాహరమని, ఈ సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ గారు కంకణబద్దులయ్యారని, దీనికి నేడు దేశమంతా సహకరిస్తోంది అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసి రాజ్యాంగాన్ని రాజకీయం చేసే వారికి సరైన రీతిలో ప్రజలే బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన సమాఖ్య స్ఫూర్తిని సంరక్షిస్తూ…ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఆశయ సాధనకు మనమంతా పాటుపడాలి అన్నారు. మరోసారి రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
Bigg Boss 10 | ముకేష్, వర్షిణిపై మాటల యుద్ధం.. దేబ్జానీ ఎమోషనల్.. శివ, త్రిగుణ్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

