KTR Tweet | ఈ రాజకీయ పోరాటాల్లోకి పిల్లలను లాగొద్దు: మంత్రి కేటీఆర్
ఈ రాజకీయ పోరాటనుంచి పిల్లలను వదిలేద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మన రాజకీయ ప్రత్యర్థుల పిల్లలను రాజకీయాల్లోకి లాగడం మానుకోవాలని టీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా సైనికులందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు.
రాజకీయ విమర్శలు, పోరాటాల్లోకి పిల్లలను లాగొద్దని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మన రాజకీయ ప్రత్యర్థుల పిల్లలను రాజకీయాల్లోకి లాగడం మానుకోవాలని టీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా సైనికులందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు.
టీఆర్ఎస్ నాయకుడు చేసిన ఓ ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలా చేయొద్దని, ఆమోదయోగ్యం కాదని అన్నారు. రాజకీయ ప్రత్యర్థుల సైద్ధాంతిక విధానాలు, పాలసీలు, పనితీరును ఎండగడదాం అంటూ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- KTR
- ktr tweet
- TRS
- TRS Social Media
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

