కేఆర్ఎంబీ మీటింగ్ మళ్లీ వాయిదా
కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) 21వ సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ చైర్మన్ బుధవారం సమాచారం అం దించారు. వాస్తవంగా పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని అక్టోబర్1న నిర్వహించాలని నిర్ణయించారు.
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) 21వ సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ చైర్మన్ బుధవారం సమాచారం అం దించారు. వాస్తవంగా పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని అక్టోబర్1న నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వా త 26 తేదీకి వాయిదా వేశారు. అయి తే సీఎం రేవంత్రెడ్డి వెంట మహారాష్ట్ర పర్యటనకు రాష్ట్ర ఇంజినీర్లు సైతం వెళ్లనున్న నేపథ్యంలో సమావేశాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని బోర్డును తెలంగాణ కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గురువారం ఉదయం 11 గంటలకు చైర్మన్ నేతృత్వంలో స మావేశం జరుగాల్సి ఉండగా, తాజా గా మరోసారి సమావేశాన్ని వాయిదా వేశారు. తుఫాన్ నేపథ్యంలో సమావేశానికి హాజరుకాలేని పరిస్థితులు నెలకొన్నందున వాయిదా వేయాలని ఏపీ కోరగా, అందుకు బోర్డు అంగీకారం తెలిపింది. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తూ నిర్ణయించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

