Udaynath | దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా కోట్ల ఉదయనాథ్
Udaynath | దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా అధికారి కోట్ల ఉదయనాథ్గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ 2012 మ్యాచ్ అధికారి. ఆయన స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్.
Udaynath | దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా అధికారి కోట్ల ఉదయనాథ్గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ 2012 మ్యాచ్ అధికారి. ఆయన స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కోట్ల ఉదయనాథ్ రైల్వేలో ఆర్థిక నిర్వహణ, అకౌంటెన్సీలో అనుభవం ఉన్నది. ఇంతకు ముందు సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వేలోని కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్‌లో డిప్యూటీ ఫైనాన్షియల్ అడ్వైజర్, చీఫ్ అకౌంట్స్ అధికారిగా పని చేశారు. గడిచిన వీరి పదేళ్ల సర్వీస్‌లో దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లో డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్, నాందేడ్ డివిజన్లో సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

