నిడమనూరు: కోటమైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

నిడమనూరు: నల్లగొండ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మండలంలోని కోటమైసమ్మ అమ్మ వారి ఆలయానికి భక్తులు పోటెత్తా రు. శ్రావణ మాసం చివరి రోజైన ఆదివారం నాడు జిల్లా నలు మూలల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ ఆవరణ భక్తుల రద్దీతో కిట కిటలాడింది.
ఆలయ ఆవరణలో అమ్మ వారికి మహిళా భక్తులు మేళ తాళాల నడుమ బోనాలు సమర్పించడంతో ఆలయ ఆవరణ సందడిగా మారింది. ఆలయ పూజారి చౌటి పద్మ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనం చేశారు. ప్రత్యేక పూజల్లో ఆలయ ఈవో సిరికొండ నవీన్ కుమార్, ఫౌండర్ ట్రస్టీ చౌటి ఆంజనేయులు, సిబ్బంది విఠలేశ్వర్, శ్రీనివాస్, రమణ, యాదయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

