KCR | ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి శాసనసభ సమావేశాలకు కేసీఆర్
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రతిపక్షనేత హోదాలో ఇవాళ తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలిసింది.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రతిపక్షనేత హోదాలో ఇవాళ తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలిసింది. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యం కారణంగా ఇన్ని రోజులూ అసెంబ్లీకి వెళ్లలేకపోయారు. దీంతో కేసీఆర్ శాసనసభ సమావేశాలకు రాకపోవడంతో అధికార పార్టీ నేతలు ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సమావేశాలకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తాజాగా తెలిపాయి. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ అసెంబ్లీలో అధికార పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇవాళ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Kangana Ranaut | 21లోగా వివరణ ఇవ్వండి.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు హిమాచల్ కోర్టు నోటీసులు
Heart Attack | సిస్టోలిక్ రీడింగ్ ఎక్కువగా ఉందా? అయితే గుండెపోటు రావొచ్చు!
Mamata Banerjee | దీదీ వ్యాఖ్యలు ఉగ్రవాదులకు ప్రయోజనం చేకూరేలా ఉన్నాయ్ : బంగ్లాదేశ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

