హైకోర్టు జడ్జిగా జస్టిస్ వినోద్‌కుమార్ ప్రమాణం
మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ బుధవారం ఉదయం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యాంకోశీ మొదటి కోర్టు హాలులో ఆయనతో ప్రమాణం చేయించారు.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ బుధవారం ఉదయం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యాంకోశీ మొదటి కోర్టు హాలులో ఆయనతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో జస్టిస్ వినోద్‌కుమార్ కుటుంబసభ్యులతోపాటు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ బీ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ భుజంగరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, అడ్వకేట్ జనరళ్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

