Yadadri temple | యాదాద్రీశుడి సేవలో జస్టిస్ రామకృష్ణన్
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ సభ్యులు, జస్టిస్ ఓకే తిరు కె రామకృష్ణన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జస్టిస్ కుటుంబ సభ్యులకు ఆర్చకులు చతుర్వేద ఆశీర్వచనంతో పాటు స్వామి వారి ప్రసాదం ఇచ్చారు.
అనంతరం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నూతన ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. ఆయన వెంట ఆర్డీవో భూపాల్ రెడ్డి, తహసీల్దార్ రాము తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
Ramayana Movie | ఆస్కార్ బరిలో ‘రామాయణ’
Kavya Maran | వివాహ బంధంలో అడుగుపెట్టిన అనిరుధ్ కావ్య మారన్..
Khaajaguda Land Dispute | ఖాజాగూడ భూదోపిడీలో పెద్దల హస్తం.. రక్షించాల్సిన సర్కారే భక్షిస్తున్న వైనం: దాసోజు శ్రవణ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

