రామగుండం ఎఫ్‌సీఐలో స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలి
రామగుండం ఎఫ్‌సీఐ | ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండంలో స్థానిక నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత ఎంఓఎస్ భగవంత్ కూభా(Minister for fertilizers, chemicals and Renewable energy)ను కోరారు.

పెద్దపల్లి : ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండంలో స్థానిక నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత ఎంఓఎస్ భగవంత్ కూభా(Minister for fertilizers, chemicals and Renewable energy)ను కోరారు. అదేవిధంగా హమాలీలకు న్యాయం చేకూర్చాలన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్టర్స్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించడం వల్ల ఎవరైతే భూములను కోల్పోయిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. అదేవిధంగా రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అధికారులపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి మాల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి ఎంక్వయిరీ వేయాలని ఎంపీ కోరారు.
ఇవి కూడా చదవండి..
హరితహారం మొక్కలు ధ్వంసం.. రూ. 5వేల జరిమానా
కీలక అంశాలపై చర్చకు మోదీ సర్కార్ వెనుకంజ!
Tokyo Olympics: చరిత్రలో ఇంతకు మించిన విజయం ఉండదేమో..!
మెడికల్ హబ్‌గా మారనున్న మహబూబ్‌నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

