అరచేతిలో జేఈఈ, నీట్ డిజిటల్ పాఠాలు
జేఈఈ, నీట్ దేశంలోనే అత్యున్నత ప్రవేశ పరీక్షలు. ఈ పరీక్షలకు సన్నద్ధం కావడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, కోచింగ్కు వెళ్లలేని వారికోసం ఐఐటీ పాలక్కడ్ సహా మరికొన్ని ఐఐటీలు.. జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల డిజిటల్ పాఠాలను రూపొందించాయి
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : జేఈఈ, నీట్ దేశంలోనే అత్యున్నత ప్రవేశ పరీక్షలు. ఈ పరీక్షలకు సన్నద్ధం కావడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, కోచింగ్కు వెళ్లలేని వారికోసం ఐఐటీ పాలక్కడ్ సహా మరికొన్ని ఐఐటీలు.. జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల డిజిటల్ పాఠాలను రూపొందించాయి.
పలువురు నిపుణులు, ప్రొఫెసర్లతో ఈ వీడియో పాఠాలను తీసుకొచ్చారు. ఆయా వీడియో పాఠాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తన వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. ఆసక్తి ఉన్న వారు ఎన్టీఏ వెబ్సైట్లో ‘కంటెంట్ బేస్డ్ లెక్చర్స్’ పై క్లిక్చేయడం ద్వారా కావాల్సిన సబ్జెక్టును ఎంపికచేసుకొని డిజిటల్ పాఠాలను ఆస్వాదించవచ్చు. ఈ పాఠాల నుంచే ప్రశ్నలు కచ్చితంగా వస్తాయని చెప్పలేమని, అయితే, వీటిని వినడం ద్వారా విషయ అవగాహన పెరుగుతుందని ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

