IT Raids | హైదరాబాద్‌లో ఐటీ దాడులు.. ఓ న్యూస్ చానల్ అధినేత ఇంట్లో సోదాలు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు (IT Raids) నిర్వహిస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచే కూకట్పల్లి, బంజారాహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్‌లోని ఇళ్లులు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో పది బృందాలు పాల్గొంటున్నాయి.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు (IT Raids) నిర్వహిస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచే కూకట్పల్లి, బంజారాహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్‌లోని ఇళ్లులు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో పది బృందాలు పాల్గొంటున్నాయి.
కూకట్‌పల్లిలోని రెయిన్బో విస్టాస్ ఐ బ్లాక్‌లోని ఫ్లాట్‌లో కిరాయికి ఉంటున్న బీఆర్కే న్యూస్ చానల్ అధినేత బొల్లా రామకృష్ణ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. న్యూస్ చానల్‌తోపాటు ఫైనాన్స్, హాస్పిటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆయన నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది మంది అధికారులు ఆయన అపార్టుమెంటులో సోదాలు చేస్తున్నారు. ఆదాయ లావాదేవీలకు సంబంధించిన ఫైల్స్ పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

