ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్
ACB DG Anjani Kumar | తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ( ACB ) డీజీగా అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అంజనీ కుమార్కు ప్రస్తుత డీజీ గోవింద్ సింగ్ బాధ్యతలు అప్పజెప్పి కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ( ACB ) డీజీగా అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అంజనీ కుమార్కు ప్రస్తుత డీజీ గోవింద్ సింగ్ బాధ్యతలు అప్పజెప్పి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా డీజీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ఏసీబీ డీజీగా నియమించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఏసీబీ డీజీగా నియమించి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను అని స్పష్టం చేశారు. అన్ని వర్గాల నుంచి పూర్తిస్థాయి సహకారం ఉందన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తనతో పాటు కలిసి పని చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

