టీ-సేవ కేంద్రాలకు దరఖాస్తుల ఆహ్వానం

కాచిగూడ, మే 4: రాష్ట్రవ్యాప్తంగా టీ-సేవ ఆన్లైన్ కేంద్రాల ఏర్పాటు కోసం నిరుద్యోగ యువత ఈ నెల 25వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టీ-సేవ సంస్థ డైరెక్టర్ అడపా వెంకట్‌రెడ్డి సూచించారు. మంగళవారం కాచిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తు చేసుకొనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు, వికలాంగులు, రిటైర్డ్ సైనికులకు ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. వివరాలకు ఫోన్నంబర్లో 8179955744, లేదా www.tsevacentre.com లో సంప్రదించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

