ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
2026-27కు బీడీ, గని, సినీ కార్మికుల పిల్లలకు వివిధ ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ కమిషనర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): 2026-27కు బీడీ, గని, సినీ కార్మికుల పిల్లలకు వివిధ ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ కమిషనర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ, ఏపీలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పిల్లలకు ఈ ఉపకార వేతనాలు అందించనున్నట్టు తెలిపారు. ప్రీ మెట్రిక్ విద్యార్థులు ఆగస్టు 31, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హెల్ప్‌డెస్ కోసం 0120-6619540, helpdesk@nsp.gov.in ఈమెయిల్‌ను సంప్రదించవచ్చన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

