Home
Telangana
Invitation For Admissions To Sanskrit Courses At Yadagirigutta Lakshminarasimhaswamy Devasthanam
గుట్టలో సంస్కృత కోర్సుల ప్రవేశాలకు ఆహ్వానం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం సంస్కృత విద్యా పీఠంలో 2023-24 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించినట్టు ఆలయ ఈవో ఎన్ గీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
యాదగిరిగుట్ట, మే 27: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం సంస్కృత విద్యా పీఠంలో 2023-24 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించినట్టు ఆలయ ఈవో ఎన్ గీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రథమ కక్షా సంస్కృతానికి 5వ తరగతి ఉత్తీర్ణత, ద్వితీయ కక్ష సంస్కృతానికి 6వ తరగతి, తృతీయ కక్షా సంస్కృతానికి 7వ తరగతి, చతుర్థ కక్షా సంస్కృతానికి 8వ తరగతి, పంచమ కక్షా (సంస్కృత ఎంట్రెన్స్) 9వ తరగతి, పీడీసీ (2 సంవత్సరాలు) 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని పేర్కొన్నా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్ని తరగతులవా రికి ప్రవేశ అర్హత ఉన్నదని తెలిపారు. ప్రవేశానికి ఆగస్టు 31 వరకు గడువు ఉన్నద తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

