రేపటి నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్దరణ

హైదరాబాద్ : అంతరాష్ట్ర బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ రేపటి నుంచి పునరుద్దరించింది. రేపటి నుంచి ఏపీ, కర్ణాటకలోని గమ్యస్థానాలకు బస్సులు నడపనుంది. ఆయా రాష్ర్టాల్లోని లాక్డౌన్ నిబంధనలు అనుసరించి టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపనుంది. రద్దీకి అనుగుణంగా రోజూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏపీకి బస్సు సర్వీసులు నడపనుంది. అదేవిధంగా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కర్ణాటకకు సర్వీసులను నడపనుంది.
ఏపీఎస్ఆర్టీసీ సైతం రేపట్నుంచి తెలంగాణ రాష్ర్టానికి బస్సులు నడపాలని నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు నడపాలని నిర్ణయం. విజయవాడ సహా పలు ప్రాంతాల నుంచి రాష్ర్టానికి బస్సు సర్వీసులు నడవనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

