Flight services Starts : హైదరాబాద్ టు మాలే.. విమాన సర్వీసులు ప్రారంభం
Flight services Starts | హైదరాబాద్ నుంచి మాల్దీవ్స్ రాజధాని మాలేకు ఇండిగో విమాన సంస్థ తన విమాన సర్వీసులను ప్రారంభించింది.

హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి మాల్దీవ్స్ రాజధాని మాలేకు ఇండిగో విమాన సంస్థ తమ విమాన సర్వీసులను ప్రారంభించింది. వారానికి మూడుసార్లు విమానాలు నడపనున్నట్లు ఇండిగో తెలిపింది. మంగళవారం, గురువారం, ఆదివారం హైదరాబాద్ నుంచి మాలేకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 15 నుంచి వారానికి నాలుగుసార్లు సర్వీసులను నడిపేందుకు యోచిస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వెంపటి హత్య కేసులో ఎనిమిది మంది అరెస్ట్
KCR Attender | మణిదీప్ కుమార్ పాడే మోసిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్
ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక
Y.S. Jagan | మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలి : వైఎస్ జగన్
Health tips | మీ ఒంట్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే రెగ్యులర్‌గా ఇవి తీసుకోవాలట..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

