కెనడాకు తరలిపోతున్న భారతీయ నిపుణులు

- అమెరికా సాంకేతిక నిపుణుల ఆందోళన
- కాలం చెల్లిన వలస విధానాలే కారణమని ఆరోపణ
వాషింగ్టన్, జూలై 15: కాలం చెల్లిన వలస విధానాల కారణంగా ప్రతిభావంతులైన భారతీయులు అమెరికా నుంచి కెనడాకు తరలివెళ్తున్నారని అమెరికా సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని నిరోధించడానికి విధానపరమైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా హెచ్1బీ వీసాలు, గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియలో మార్పులు చేయాలని చట్టసభల సభ్యులకు సూచించారు. ‘దేశానికింత మంది’ అని కోటా విధించడం వల్ల ప్రతిభావంతులైన భారతీయులు వేరే దేశాల వైపు చూస్తున్నా రని, ముఖ్యంగా కెనడాకు వెళ్తున్నారని చెప్పారు. ప్రతిభను అట్టిపెట్టుకోవడానికి అమెరికా కాంగ్రెస్ వెంటనే చర్యలు చేపట్టాలని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాల్ స్టువర్ట్ అండర్సన్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

