Home
Telangana
In The Dsc Hall Ticket Instead Of The Boys Photo There Was A Womans Photo And Signature
అబ్బాయికి బదులు అమ్మాయి ఫొటో
డీఎస్సీ హాల్‌టికెట్‌లో అబ్బాయి ఫొటోకు బదులు అమ్మా యి ఫొటో, సంతకం వచ్చింది. దీంతో నివ్వెరపోయిన అభ్యర్థి విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడ్డాడు. దమ్మాయిగూడ బాలాజీనగర్కాలనీకి చెందిన రాంచంద్రయ్య వల్లెపు డీఎస్సీ రాస్తున్నాడు.
- డీఎస్సీ హాల్‌టికెట్‌లో విద్యాశాఖ నిర్వాకం
జవహర్‌నగర్, జూలై 16 : డీఎస్సీ హాల్‌టికెట్‌లో అబ్బాయి ఫొటోకు బదులు అమ్మా యి ఫొటో, సంతకం వచ్చింది. దీంతో నివ్వెరపోయిన అభ్యర్థి విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడ్డాడు. దమ్మాయిగూడ బాలాజీనగర్కాలనీకి చెందిన రాంచంద్రయ్య వల్లెపు డీఎస్సీ రాస్తున్నాడు.
హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోగా వివరాలు సక్రమంగానే ఉన్నా.. ఫొటో, సంతకం మాత్రం అమ్మాయిది రావడంతో కంగుతిన్నాడు. అధికారులు చేసిన పొరపాటుతో 31న నిర్వహించే పరీక్షను రాసేది ఎలా..? అని వాపోతున్నాడు. అధికారులు హాల్‌టికెట్‌లో తప్పులను సవరించి కొత్తది మంజూరు చేయాలని కోరుతున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

